ఉత్తమ నటుడిగా మహేష్ బాబు...







సూపర్
స్టార్
మహేష్
బాబు
ఐఫా
ఉత్తమ
నటుడి
అవార్డ్
ని
అందుకున్నాడు
.
నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకల్లో
మహేష్ భార్య నమ్రత కూడా హాజరయ్యింది .
శ్రీమంతుడు చిత్రంలో మహేష్ కనబరిచిన
అద్భుతమైన నటనకు గాను ఈ అవార్డ్ వరించింది .
ఐఫా ఉత్సవం తొలిసారిగా హైదరాబాద్ లో ఈ వేడుకలను
నిర్వహించింది . అంతర్జాతీయ స్థాయిలో
నిర్వహించిన ఈ వేడుకలకు తెలుగు చలన చిత్ర
ప్రముఖులతో పాటు మలయాళ ,తమిళ , కన్నడ భాషా
చిత్రాల ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున
హాజరయ్యారు . గత సంవత్సరం రిలీజ్ అయిన
శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని
సాధించడమే కాకుండా భారీ కలెక్షన్ల ని కొల్లగొట్టింది


ఉత్తమ నటుడిగా మహేష్ బాబు... ఉత్తమ నటుడిగా మహేష్ బాబు... Reviewed by Movie buzz on 19:42:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.