sai dharam tej's new movie ...
మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ ప్రస్తుతం
సుప్రీం సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని
పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. శ్రీ
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు
సాయిధరమ్ తేజ్ తిక్క అనే సినిమా కూడా
చేస్తున్నాడు. తాజాగా సాయిథరమ్ తేజ్ మరో సినిమాకి
గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పిల్లా
నువ్వులేని జీవితం సినిమాతో విజయాన్ని అందించిన
ఎ.ఎస్.రవికుమార్ చౌదరితో తేజు ఓ మూవీ చేయడానికి
ఓకె చెప్పాడట. ప్రస్తుతం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
సౌఖ్యం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత
కళ్యాణ్ రామ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారు.
కళ్యాణ్ రామ్ తో మూవీ తర్వాత సాయిథరమ్ తేజ్ తో
మూవీ ప్రారంభిస్తాడట
sai dharam tej's new movie ...
Reviewed by Movie buzz
on
11:38:00
Rating:
![sai dharam tej's new movie ...](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgcMkPEQPyaYWaItKKII_s4DFm3SdyfA9w3OpUgJIumwGlNcBMJm2KMTKVzHdkZH6_MWHXD49in-acy6vMm0mXpWw1QNG-x_OewUooh_aUu1S1Bba5dv0tOz7VIK8blqIveGS_GVa-kvsk/s72-c/said.jpg)
No comments: