పోలీస్ ఆఫీసర్ గణ గా బన్నీ ...!
సరైనోడు'. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యుల్ తో
బిజీగా ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ
చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు ఈ చిత్ర
బృందం.ఈ ఫస్ట్ లుక్ లో చిత్రాన్ని ఏప్రిల్ లో
విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంటే
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు
సందర్బంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నరన్న
మాట. ఐతే ఈ చిత్రంలో బన్నీ పవర్ ఫుల్ పోలిస్
ఆఫీసర్ పాత్రలో గణ గా కనిపించనున్నాడు. భారీ రేంజ్
యాక్షన్ కూడా ఈ చిత్రం లో చేయనున్నాడు
బన్నీ.ఐతే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లోని టైటిల్
వెనుక బ్యాక్ గ్రౌండ్ లో స్టార్స్ ఉన్నాయి అంటే ఏఎ
చిత్రంలో బన్నీ పక్క పోలిస్ ఆఫీసర్ పాత్రలో
అదరగొట్ట నున్నాడు. అలాగే ఈ చిత్రంలో రకుల్ ప్రీత్
సింగ్ డి గ్లామర్ పాత్రలో పల్లెటూరి అమ్మాయి ల
కనిపించనుంది. మరో హీరోయిన్ కేథరిన్ త్రేస
ఎమ్మెల్యే కూతురిగా కనిపించనున్నట్లు
సమాచారం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం
సందర్బంగా ఈ చిత్ర ఆడియో ను లాంచ్ చేయడానికి
సన్నహాలు చే!స్తున్నారు
పోలీస్ ఆఫీసర్ గణ గా బన్నీ ...!
Reviewed by Movie buzz
on
19:48:00
Rating:
![పోలీస్ ఆఫీసర్ గణ గా బన్నీ ...!](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgZmmmDgkI9KmLFTeXLRvTdrfxAIeaj-TuP5q91UzkNj3bOOZi5mZxGKkf3ng0aMODKhS0FLJ8niEvP-qGZwmCitM-NM1TP_Boann2NbBjJO86yiL0BlyxCUQqkFF_OEcMVPVfdzOMbl0A/s72-c/FB_IMG_1453817126291.jpg)
No comments: