మహేష్, మురుగదాస్ సినీమా బడ్జెట్ ఎంతో తెలుసా ...?










సూపర్
స్టార్
మహేష్
బాబు,
తమిళ
టాలెంటెడ్
దర్శకుడు
మురుగదాస్
కాంబినేషన్
లో

భారీ
బడ్జెట్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే!
తమిళ తెలుగు బాషలలో రూపొందనున్న ఈ చిత్రానికి
ముందుగా ఓ 80 కొట్లలో పూర్తి చేద్దాం
అనుకున్నారు. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్
టెక్నిషియన్స్ ఫైనల్ అయ్యాక 90 కోట్లు అంచనా
వేశారు. ఇప్పుడు ఇంకా షూటింగ్ మొదలు కాలేదు కాని
110 కోట్లు అవుతుందని అంటున్నారు. ఏదేమైనా
మురుగదాస్ మహేష్ కేరియర్లోనే అత్యంత భారీ
బడ్జెట్ తో ఈ చిత్రం తెరకేక్కిన్చానున్నట్లు
తెలుస్తోంది. ఇప్పటికే ఇండియాలో టాప్
సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్, తమిళ టాప్
మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి
పనిచేయనున్నారు.
మహేష్, మురుగదాస్ సినీమా బడ్జెట్ ఎంతో తెలుసా ...? మహేష్, మురుగదాస్  సినీమా బడ్జెట్ ఎంతో తెలుసా ...? Reviewed by Movie buzz on 18:48:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.