బ్రహ్మొత్సవం ఆడియో @ఏప్రిల్ 8...?
మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల
తెరకెక్కిస్తోన్న చిత్రం 'బ్రహ్మోత్సవం'.
వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు' తోపాటు మహేష్
గత సినిమా 'శ్రీమంతుడు' విజయం
సాధించడంతో ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు
వ్యాపార పరంగానూ 'బ్రహ్మోత్సవం'
సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ
సినిమా పాటలను అదే నెల 8న విడుదల
చేయనున్నట్టు సమాచారం. కాజల్,
సమంత, ప్రణీత హీరోయిన్లుగా
నటిస్తోన్న ఈ సినిమాని పీవీపీ సంస్థ
నిర్మిస్తోంది. ఈ సినిమాకి మిక్కీ జె
మేయర్ సంగీత దర్శకుడు కాగా దాదాపు
30 మంది నటులు కీలక పాత్రల్లో
కనపడుతుండటం విశేషం.
బ్రహ్మొత్సవం ఆడియో @ఏప్రిల్ 8...?
Reviewed by Movie buzz
on
21:44:00
Rating:

No comments: