తాజాగా చిరంజీవి సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ కు వెళ్లి తమ్ముడితో కాసేపు సరదాగా గడిపాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ తో పాటు యూనిట్ సభ్యులతో సరదాగా గడిపిన మెగాస్టార్, అభిమానులతో పాటు యూనిట్ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. చిరు, పవన్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కలిసి దిగిన ఫోటోను నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
సర్దార్ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి. ....!
Reviewed by Movie buzz
on
11:35:00
Rating: 5
No comments: