బ్రహ్మొత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత...!




ఫిలింసిటీ లో వేసిన ప్రత్యేక సెట్ లో
ప్రస్తుతం బ్రహ్మొత్సవం షూటింగ్
జరుగుతోంది. ఇక మహేశ్కు జంటగా
సమంత, కాజల్, ప్రణీత
నటిస్తున్నప్పటికీ... ఇప్పటివరకూ ఈ
సినిమా షూటింగ్లో సమంత జాయిన్
కాలేదు. కాజల్, ప్రణీత మాత్రమే ఇతర
నటీనటులతో కలసి షూటింగ్లో పాల్గొన్నారు.
ఈ తాజా షెడ్యూల్లో సమంత కూడా
జాయిన్ అవుతోందట. మహేశ్-సమంతతో
పాటు ఇతర నటీనటుల కాంబినేషన్లో కీలక
సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు
తెలుస్తోంది.
మార్చిలో ఆడియో.. ఏప్రిల్లో సినిమా..!
సమంత కూడా బ్రహ్మోత్సం షూటింగ్లో
జాయిన్ అవడంతో.. ఈ షెడ్యూల్తో
సినిమా టాకీపార్ట్ మొత్తం పూర్తి
చేసుకోనుందట. ఆపై పాటల చిత్రీకరణ
పూర్తిచేసి.. మార్చి మూడో వారంలో
ఆడియో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.

బ్రహ్మొత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత...! బ్రహ్మొత్సవం షూటింగ్ లో బిజీగా ఉన్న సమంత...! Reviewed by Movie buzz on 17:07:00 Rating: 5

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Theme images by luoman. Powered by Blogger.