one and only south indian film dubbed in poland ....
మహేష్ బాబు
చిత్రాల్లో
అతడు
చిత్రానికి
చాలా
ప్రత్యేకత
ఉంది
,ఈ
సినిమా
బాక్సాఫీస్
పైన
సృస్టించిన
సంచలనం
కంటే
బుల్లితెర
పైన సృష్టించిన సంచలనమే ఎక్కువ . ఇప్పటికి
కూడా ఆ సినిమా టివి లో వస్తుందంటే ఇంటిల్లిపాది
చక్కగా ఎంజాయ్ చేసే సినిమా అతడు . కాగా అతడు
చిత్రం తాజాగా పోలాండ్ భాషలో డబ్ అయ్యింది .
ఇప్పటివరకు మన తెలుగు చిత్రం మాత్రమే కాదు
సౌత్ ఇండియా లోని ఏ చిత్రం కూడా పోలాండ్ లో డబ్
కాలేదు కానీ మహేష్ కున్న క్రేజ్ తో దానికి తోడూ
అతడు హిలేరియస్ ఎంటర్ టైనర్ కావడంతో ఆ
చిత్రాన్ని పోలాండ్ లోకి డబ్ చేసారు . అతడు తో
తెలుగులోనే కాకుండా పోలాండ్ లో కూడా రిలీజ్ చేసి
సంచలనం సృష్టించాడు మహేష్
one and only south indian film dubbed in poland ....
Reviewed by Movie buzz
on
20:52:00
Rating:

No comments: