70 రోజుల భారీ షెడ్యూల్..!

డిసెంబర్ 28న మొదలు కాబోతోన్న సర్దార్
గబ్బర్ సింగ్ షూటింగ్ షెడ్యూల్ ఏకంగా
70 రోజులు పాటు విరామం లేకుండా
జరగబోతోందని సమాచారం. ఈ సమయంలో
కేవలం ఆదివారాలు మినహాయించి మొత్తం
పని గంటల్ని వాడుకోవడానికి సర్దార్
యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
ఇక ఈ మూవీలో పవన్ సరసన కాజల్,
రాయ్ లక్ష్మీ ఆడిపాడుతున్నారు..ఇటీవల
కన్నడ భామ సంజన కూడా సర్దార్
బ్యూటీస్ లిస్ట్లోకి వచ్చి చేరింది. ఇది
ఇలా ఉంటే గబ్బర్ సింగ్ రేంజ్కు ఏ మాత్రం
తగ్గకుండా అదే మార్క్ ఎంటర్ టైన్
మెంట్తో సర్దార్ గబ్బర్ సింగ్ కూడా
తెరకెక్కుతోందని యూనిట్ సభ్యులు
చెబుతున్నారు. పవన్ అభిమానులు సైతం
ఈ మూవీ పై భారీగా అంచనాలు
పెట్టుకున్నారు.


70 రోజుల భారీ షెడ్యూల్..! 70 రోజుల భారీ షెడ్యూల్..! Reviewed by Movie buzz on 20:48:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.