‘సర్దార్’ కోసం పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్స్..!
‘సర్దార్ గబ్బర్ సింగ్’ గురించి పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్స్
వేస్తున్నాడుట. షూటింగ్, ప్రమోషన్,
రిలీజ్ డేట్, ఇలా ప్రతి పనికి తానే
స్వయంగా వ్యూహరచనలు
చేస్తున్నాడని టాక్. దర్శకుడు బాబి,
నిర్మాత శరత్ మరార్ సైతం పవన్
సూచనల ప్రకారమే సినిమాని
నడిపిస్తున్నారని వినిపిస్తోంది. ఈ
చిత్రాన్ని వేసవి బరిలోకి దించేందుకు పవన్
సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఆ టైంలో వచ్చే సినిమాలన్నింటి
కంటే ముందుగా సర్దార్ను రంగంలోకి
దింపాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లుగా
తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి
సంబంధించిన షూటింగ్ను వేగవంతం
చేయాలని భావిస్తున్నారట చిత్రయూనిట్.
దీంతో తాజాగా గుజరాత్ షూటింగ్ కంప్లీట్
చేసుకున్న సర్దార్ టీం మళ్లీ డిసెంబర్
28 నుంచి సెట్స్పైకి వెళ్లేందుకు రెడీ
అవుతోంది.
‘సర్దార్’ కోసం పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్స్..!
Reviewed by Movie buzz
on
20:47:00
Rating:

No comments: