lakshmi rai in two songs....
సర్దార్ గబ్బర్సింగ్’ ఐటమ్ గర్ల్ లక్ష్మీరాయ్.
ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కేవలం ఓ ఐటెం
సాంగ్కి మాత్రమే ఆమె పాత్ర ఉంటుంది అనుకుంటే
ఏకంగా పవన్ సినిమాలో రెండు పాటలకు ఛాన్స్
కొట్టేసింది ఈ అమ్మడు. ఈ విషయాన్ని మీడియాతో
చెప్పుకుని తెగ ఆనందపడింది అమ్మడు. అంతటితో
ఆగక సర్దార్లో కీలక పాత్ర ను తాను పోషిస్తున్నానని,
పవన్తో తాను చేసిన ‘తోబా.. తోబా’ సాంగ్ అద్భుతంగా
వచ్చిందని అంది. 2016 లో ఈ పాట బిగ్గెస్ట్ బ్లాక్
బస్టర్ సాంగ్గా నిలుస్తుందని అంది. పవన్ గురుంచి
మాట్లాడుతూ.. చాలా సింపుల్గా, హానెస్ట్గా ఉండే
వ్యక్తని కితాబిచ్చింది.
lakshmi rai in two songs....
Reviewed by Movie buzz
on
12:27:00
Rating:

No comments: