venky new movie title ...
వెంకటేష్ నటించిన గోపాల గోపాల రిలీజై చాలా
రోజులు అయ్యింది. కానీ...ఇప్పటి వరకు వెంకీ
న్యూమూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే వెంకీ
మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది. భలే
భలే మగాడివోయ్ మూవీతో సక్సెస్ సాధించిన మారుతి
దర్శకత్వంలో వెంకీ ఓ మూవీ చేయడానికి గ్రీన్
సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ సినిమాకి
సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. సితార
క్రియేషన్స సంస్థతో కలసి సురేష్ బాబు ఈ సినిమాని
నిర్మించనున్నారు.
వెంకీ, మారుతి ల కాంబినేషన్లో రూపొందే ఈ మూవీకి
రాధా క్రిష్ణ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.
గతంలో వెంకీ, మారుతి కలసి రాథా అనే సినిమా
చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన
కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. వెంకీ సరసన
నయనతార నటించే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్
డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్టు సమాచారం
venky new movie title ...
Reviewed by Movie buzz
on
11:47:00
Rating:
![venky new movie title ...](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhwlns6WR2ifIv50isfSIkbzr6LV5T49sAd9wksglyM07a7vMzA2jesvIWJC0P3jr8NpBfZEqQz8jNKE4TeGAm53M6CMxbF8Z18bCSZ3ZBO-v7y1crL0Hln9AI19FCWytvqizgJZl6xgOI/s72-c/pawan-kalyan-venkatesh%2540hmm.jpg)
No comments: