ఒక నెల ముందుగానే ‘సర్దార్’ రిలీజ్.
పవర్
స్టార్
ఫ్యాన్స్
ఎంతగానో
ఎదురు
చూస్తున్న
చిత్రం
‘సర్దార్
గబ్బర్సింగ్’. ముందుగా ఈ సినిమాని
సంక్రాంతికి విడుదల చేయాలనీ
అనుకున్నారు. అయితే షూటింగ్
ఆలస్యం కావడంతో సమ్మర్లో విడుదల
చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ
ఇప్పుడు సమ్మర్ కంటే ఓ నెల ముందే
విడుదల చేయాలనుకుంటున్నారట.
అందుకు తగ్గట్లుగానే పవన్ సైతం తన
కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం.
సర్దార్ డిస్కషన్స్ ఆరంభమైన మొదలు...
స్టార్ కాస్ట్ నుండి సాంకేతిక నిపుణుల
వరకూ అన్ని విషయాల్లోనూ రోజుకో
ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్
చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.... గ్రేటర్
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సర్దార్
గబ్బర్ సింగ్ను నెలరోజుల ముందుగా
విడుదల చేయాలనుకుంటున్నట్లు
తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి
దిగే ఆలోచనలో పవన్ ఉన్నాడని.. అందుకే
అభిమానులను నిరాశ పరచకూడదనే
ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా
షూటింగ్ను వీలయినంత త్వరగా కంప్లీట్
చేయాలనుకుంటున్నాడట. ఈ మూవీలో
పవన్ సరసన హాట్ బ్యూటీలు కాజల్,
రాయ్ లక్షీ ఆడిపాడబోతున్నారు.. పూనా,
గుజరాత్ పరిసరాల్లో చిత్రీకరణ
జరుపుకున్న ఈ చిత్రం యూనిట్
ప్రస్తుతం హైదరాబాద్లోనే సందడి
చేస్తోంది. బాబీ దర్శకత్వంలో
రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ
ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
స్టార్
ఫ్యాన్స్
ఎంతగానో
ఎదురు
చూస్తున్న
చిత్రం
‘సర్దార్
గబ్బర్సింగ్’. ముందుగా ఈ సినిమాని
సంక్రాంతికి విడుదల చేయాలనీ
అనుకున్నారు. అయితే షూటింగ్
ఆలస్యం కావడంతో సమ్మర్లో విడుదల
చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ
ఇప్పుడు సమ్మర్ కంటే ఓ నెల ముందే
విడుదల చేయాలనుకుంటున్నారట.
అందుకు తగ్గట్లుగానే పవన్ సైతం తన
కాల్షీట్స్ కేటాయించినట్లు సమాచారం.
సర్దార్ డిస్కషన్స్ ఆరంభమైన మొదలు...
స్టార్ కాస్ట్ నుండి సాంకేతిక నిపుణుల
వరకూ అన్ని విషయాల్లోనూ రోజుకో
ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్
చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.... గ్రేటర్
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సర్దార్
గబ్బర్ సింగ్ను నెలరోజుల ముందుగా
విడుదల చేయాలనుకుంటున్నట్లు
తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో రంగంలోకి
దిగే ఆలోచనలో పవన్ ఉన్నాడని.. అందుకే
అభిమానులను నిరాశ పరచకూడదనే
ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమా
షూటింగ్ను వీలయినంత త్వరగా కంప్లీట్
చేయాలనుకుంటున్నాడట. ఈ మూవీలో
పవన్ సరసన హాట్ బ్యూటీలు కాజల్,
రాయ్ లక్షీ ఆడిపాడబోతున్నారు.. పూనా,
గుజరాత్ పరిసరాల్లో చిత్రీకరణ
జరుపుకున్న ఈ చిత్రం యూనిట్
ప్రస్తుతం హైదరాబాద్లోనే సందడి
చేస్తోంది. బాబీ దర్శకత్వంలో
రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ
ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఒక నెల ముందుగానే ‘సర్దార్’ రిలీజ్.
Reviewed by Movie buzz
on
11:52:00
Rating:
![ఒక నెల ముందుగానే ‘సర్దార్’ రిలీజ్.](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjqEjsPQFZd89VnrZ6ro8Q_sLfPDxXbCrCEjW7OdLvJGiRu59ePJjZ2ZuMhCsb3RiEeJi4w1NwzJ_13pePqBXmIp9P7zsgNtlZ4gy_n55pPYDRaFK9ojl3_69d4qf6UNgG0T3KZra110Hc/s72-c/Sardar-Gabbar-Singh-e1441275983456.jpg)
No comments: