nick name of rajamouli...!
ప్రతీ
ఒక్కరికీ
నిక్
నేమ్
ఉంటుంది
,
అది
ముద్దుగా
కావచ్చు
లేదా
తిట్టుగా
కావచ్చు కానీ మొత్తానికి రకరకాల పేర్లతో పిలుస్తూనే
ఉంటారు మన బంధువులు ,స్నేహితులు ,కుటుంబ
సభ్యులు . అలాగే ఓటమి ఎరుగని దర్శక ధీరుడు
ఎస్ ఎస్ రాజమౌళి కి కూడా నిక్ నేమ్స్ ఉన్నాయి ఒకటి
కాదు రెండు . రాజమౌళి చిన్నగా ఉన్నప్పుడు
ఇంట్లోవాళ్ళు అలాగే కీరవాణి కూడా ''బంటీ '' అని
పిలిచేవాళ్ళట ,ఇక యుక్తవయసు కి వచ్చిన
సమయంలో ''నంది '' అని పిలిచేవాళ్ళట . ఈ
విషయాన్నీ కీరవాణి ఓ టివి చానల్ లో వెల్లడించాడు .
దర్శకులు రాజమౌళి కి కీరవాణి సగం బలం అన్న
విషయం తెలిసిందే . ఎందుకంటే కీరవాణి ఇచ్చే పాటలు
కానీ రీ రికార్డింగ్ కానీ రాజమౌళి చిత్రాలకు ప్రాణం
nick name of rajamouli...!
Reviewed by Movie buzz
on
11:27:00
Rating:
![nick name of rajamouli...!](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsu71zQmYzVScAfevlw-xTEq8uYYGQrxVreeUuLgzzI5FB_UoBS8jn7nlyvGnkSi5l6e8Q-v014KZYxveb6BZMyylVhiedEKEcgl4vBFxKHJ0QReE6dS7MQ7De9cd9UGe8vaHEj_TszVk/s72-c/rajamouli-front-647x450.jpg)
No comments: