powerstar and renu desai in kushi 2 ..?
పవన్
కళ్యాణ్
తో
సినిమా
నిర్మించడానికి
సన్నాహాలు
చేస్తోందట
మాజీ
భార్య
రేణు
దేశాయ్ . ఇప్పుడు ఈ వార్త తెలుగునాట సంచలనం
సృష్టిస్తోంది . ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో
సహజీవనం చేసి ఒక కొడుకు పుట్టాక పెళ్లి
చేసుకున్నారు రేణు దేశాయ్ . కొద్ది సంవత్సరాల
తర్వాత విభేదాలతో ఇద్దరూ విడిపోయారు .
విడిపోయినప్పటికి ఇద్దరి మద్య మంచి
సఖ్యతనే ఉంది ,పవన్ అడపా దడపా పూణే వెళ్లి
వస్తూనే ఉన్నాడు. ఇక సినిమా నిర్మాణ విషయానికి
వస్తే 90 వ దశకంలో సూర్య దర్శకత్వంలో పవన్
నటించిన సంచలన చిత్రం ''ఖుషి ''. ఆ చిత్రానికి
సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట సూర్య -
రేణు దేశాయ్ లు . రేణు దేశాయ్ ఈ సినిమా
నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . ఒకవేళ ఈ
వార్త నిజమే అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు
పెద్ద పండగే అని చెప్పాలి ఎందుకంటే ........... ఖుషి
సూపర్ హిట్ చిత్రం కాగా ,రేణు దేశాయ్ ఆ చిత్రానికి
సీక్వెల్ నిర్మిస్తే అంతకు మించిన సంతోషం
ఏముంటుంది పవన్ ఫ్యాన్స్ కు
(Image source: pallibatani)
powerstar and renu desai in kushi 2 ..?
Reviewed by Movie buzz
on
11:30:00
Rating:

No comments: