నమ్రత శిరోద్కర్ గారి పుట్టినరోజు ఈరోజు. ...
సూపర్
స్టార్
మహేష్
బాబు
ని
ప్రేమించి
పెళ్లి
చేసుకున్న
నమ్రత
శిరోద్కర్
పుట్టినరోజు
ఈరోజు . 22 జనవరి 1972లో మహారాష్ట్ర లోని
ముంబై లో జన్మించిన నమ్రత కు శిల్పా శిరోద్కర్
అనే సోదరి ఉంది ఆమె కూడా హీరోయిన్ కావడం విశేషం
. అక్క శిల్పా శిరోద్కర్ వల్లే నమ్రత కూడా
సినిమాల్లో నటించింది . అయితే తెలుగులో మహేష్ తో
వంశీ చిత్రం చేస్తున్నప్పుడే లవ్ లో పడటంతో
2005 లో ముంబై లో మహేష్ - నమ్రత పెళ్లి
చేసుకున్నారు . మహేష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత
నటన కు గుడ్ బై చెప్పిన నమ్రత మహేష్
వ్యవహారాలను చూస్తోంది . ఇద్దరు పిల్లలు
గౌతమ్ ,సితారలకు జన్మనిచ్చిన నమ్రత ప్రస్తుతం
ప్రొడక్షన్ పనులతో బిజీ గా ఉంది . నమ్రత
పుట్టినరోజు కావడంతో మహేష్ ఫ్యాన్స్ ఆమె
పుట్టినరోజు ని సెలెబ్రేట్ చేస్తున్నారు .
నమ్రత శిరోద్కర్ గారి పుట్టినరోజు ఈరోజు. ...
Reviewed by Movie buzz
on
11:26:00
Rating:

No comments: