SARDAAR GABBAR SINGH dialogs......
నెట్ లో హల చల్ చేస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’
లీక్డ్ డైలాగ్స్ మీకోసం........
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్
మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం బాబీ
డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాజల్
హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్
సంగీతాన్ని అందిస్తుండగా
సర్దార్ గబ్బర్ సింగ్ లీక్డ్ డైలాగ్స్ : మీకోసం
1. నన్ను అందరూ టార్గెట్ చేసినా నా టార్గెట్ మాత్రం
జనం.
2. మీలాంటి బందిపోట్లకి లెక్కతో చెప్తే తలకి
ఎక్కదురా… అందుకే నా తిక్కతో చెప్పాలనీ వచ్చా.
3. నేను అందరితో కలవను,, అందరినీ నాతో
కలుపుకుంటాను.
4. నా లెక్కకు తిక్కుంది.. నా స్టామినాకు కాదు రోయ్.
5. రేయ్, నేను ఎవరికీ అర్థం కానురా, అయినా
అందరికీ నేను కావాలి రోయ్,.
6. నేను స్కై లోని స్టార్ ని కాదురా నైట్ వచ్చి
వెళ్లిపోవడానికి , ఫ్యాన్స్ లోని ఫైర్. సర్దార్ గబ్బర్
సింగ్ ఫుల్ ఆన్.. హ.
7. నేను టెంపర్ లాస్ ఐతే.. టెంపో లేకుండా కొడతా.
8. రేయ్ బందిపోట్లకి, బడా చోర్లకి భయపడే
క్యారెక్టర్ కాదురా నాది, అందర్ ఆగని ఫైర్,బాహర్ బడా
షేర్, పూరా సర్దార్ గబ్బర్ సింగ్. హ.
ఈ డైలాగ్స్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలోనివంటూ
సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
ఇందులో నిజమెంతో తెలియకపోయినా, ప్రస్తుతానికి
ఈ డైలాగులు చదువుతూ ఎంజాయ్ చేస్తున్నారు
పవన్ అభిమానులు
(this blog does not encourage any piracy)
SARDAAR GABBAR SINGH dialogs......
Reviewed by Movie buzz
on
10:15:00
Rating:

No comments: