mahesh name in bramostavam.......
శ్రీమంతుడు' వంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత
మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'.
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి
విజయవంతమైన చిత్రం తరువాత శ్రీకాంత్ అడ్డాల
డైరెక్షన్లో మహేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది.
సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న
ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కానున్న సంగతి
తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం..
ఈ సినిమా కోసం తన సొంత పేరుతోనే మహేష్ తెరపై
కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటివరకు 21
సినిమాల్లో హీరోగా నటించిన మహేష్.. తన ఓన్నేమ్తో
తెరపై సందడి చేయలేదు. వినిపిస్తున్న వార్తలు
గనుక నిజమైతే.. సొంత పేరుతో మహేష్ హీరోగా
నటించిన తొలి సినిమా 'బ్రహ్మోత్సవం' అవుతుంద.....
mahesh name in bramostavam.......
Reviewed by Movie buzz
on
15:40:00
Rating:
Reviewed by Movie buzz
on
15:40:00
Rating:

No comments: