craze of mahesh babu peaks.....
టాలీవుడ్
సూపర్
స్టార్
మహేష్
బాబు
నటించిన
''శ్రీమంతుడు
''
చిత్రం
నిన్న
సాయంత్రం
జీ
తెలుగు చానల్ ప్రసారం చేసింది ఇక ఆ చిత్రాన్ని
చూడటానికి బుల్లితెర వీక్షకులు ఆసక్తి కనబరిచారు
. ఇక జీ తెలుగు వాళ్ళైతే మహేష్ శ్రీమంతుడు
వెండితెర మీదే కాదు బుల్లితెర పై కూడా సంచలనం
సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నారు . కొరటాల
శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు భారీ
విజయాన్ని సాధించి సంచలనం సృష్టించాడు మహేష్
. అదే సంచలనం బుల్లితెర పై కూడా ఉంటుందని
నమ్ముతున్నారు కాగా నిన్న ఈ చిత్రాన్ని బుల్లితెర
ప్రేక్షకులు పెద్ద ఎత్తున వీక్షించడం వల్ల
బుల్లితెర దద్దరిల్లి పోయింది . ఇక టి ఆర్ పి
రేటింగ్ ఏమిటన్నది తేలాల్సి ఉంది . స్వగ్రామానికి
ఎంతో కొంత సేవ చేయాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ
చిత్రానికి వెండితెర ,బుల్లితెర ప్రేక్షకులు

Reviewed by Movie buzz
on
15:49:00
Rating:

No comments: