పవన్ కళ్యాణ్ పంచె ఎందుకు కట్టాడో తెలుస...
పవన్
కళ్యాణ్
ఈరోజు
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు
ని
కలవడానికి
హైదరాబాద్
నుండి
గన్నవరం కు ప్రత్యేక విమానంలో వెళ్లారు . అక్కడ
నుండి నేరుగా విజయవాడ లోని ముఖ్యమంత్రి
క్యాంప్ కార్యాలయానికి నేరుగా వెళ్ళిన పవన్
చంద్రబాబు తో సుదీర్ఘ కాలం పాటు పలు విషయాలపై
చర్చించారు . అనంతరం మీడియా సమావేశంలో
మాట్లాడిన పవన్ పలు అంశాలను చర్చించినట్లు
పేర్కొన్నారు . అయితే పవన్ కళ్యాణ్ పంచె కట్టుతో
హైదరాబాద్ నుండి విజయవాడ కు రావడంతో విశేషం
ఏంటని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ''పూజ
చేసుకొని ఇలాగే వచ్చానని ,పైగా సినిమాల్లో రకరకాల
బట్టలు వేసుకుంటాను కాబట్టి చిన్న చేంజ్ అని
తెలిపాడు పవన్ . పంచెకట్టు లో పవన్ చాలా
ప్రత్యేకంగా కనిపించాడు.

(image;tollywood magzine)
పవన్ కళ్యాణ్ పంచె ఎందుకు కట్టాడో తెలుస...
Reviewed by Movie buzz
on
16:29:00
Rating:

No comments: