నిర్మాతగా మారబోతున్న అల్లు అర్జున్...

సౌత్
లో
ఇటు
టాలీవుడ్
తో
పాటు
మాలీవుడ్,
కోలీవుడ్లో
మంచి
క్రేజే
ఉన్న
హీరోల్లో
అల్లు అర్జున్ ది నెంబర్ వన్ స్థానం . బన్నీ
నటించిన ప్రతి సినిమా ని మలయాళ బాష లో డబ్బింగ్
చేసి రిలీజ్ చేస్తూ కలెక్షన్ రాబట్టుకుంటున్నాడు ..
కానీ ఈ సారి డైరెక్ట్ సినిమాతో కలెక్షన్స్ కొల్ల
గొట్టాలని కొత్త ప్లాన్ సిద్దం చేసాడు . అయితే హీరోగా
కాకుండా నిర్మాతగా .. కన్నడ ఆడియెన్స్ను
అలరించేందుకు బన్నీ ఓ సినిమాను
నిర్మించబోతున్నాడు . తెలుగులో సూపర్ హిట్
సాధించిన భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని కన్నడంలో
రీమేక్ చేసే ఆలోచనలో అల్లుఅర్జున్ ఉన్నట్లుగా
వినిపిస్తోంది. ఈ మూవీతో ప్రొడక్షన్ ఫీల్డ్లోకి
బన్నీ ఎంట్రీ ఇస్తున్నాడు.ఇప్పటికే సుకుమార్
డైరెక్షన్లో ‘ఐ యామ్ దట్ ఛేంజ్’ అనే షార్ట్ ఫిల్మ్కు
బన్నీ పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే
భలే భలే మగాడివోయ్ కన్నడ రీమేక్ రైట్స్ను సొంతం
చేసుకున్న రాక్ లైన్ వెంకటేశ్తో కలసే బన్నీ ఈ
చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. హీరోగా
మలయాళం లో ప్రూవ్ చేసుకున్న అల్లు అర్జున్
సారీ మల్లు అర్జున్ నిర్మాత గా ఎంత వరకు సక్సెస్
అవుతాడో చూడాల...
నిర్మాతగా మారబోతున్న అల్లు అర్జున్... నిర్మాతగా మారబోతున్న అల్లు అర్జున్... Reviewed by Movie buzz on 16:25:00 Rating: 5

No comments:

Theme images by luoman. Powered by Blogger.