బ్రహ్మొత్సవం ఓవర్సీస్ లో రికార్డు..!
మహేష్
బాబు
శ్రీకాంత్
అడ్డాల
కాంబినేషన్
లో
తెరకెక్కుతున్న
చిత్రం
బ్రహ్మోత్సవం.
విజయవాడ
బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ
ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల
భామలు కాజల్, సమంత, ప్రణీత లు హీరోయిన్ లుగా
నటిస్తున్నారు.
అయితే ఇటీవలే మహేష్ బాబు
నటించిన వన్ నేనొక్కడినే శ్రీమంతుడు సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు ఓవర్సీస్ లో భారీ
మొత్తాల్ని రాబట్టాయి. అందులో సీతమ్మ వాకిట్లో
సిరిమల్లె చెట్టు తర్వాత ఈ హిట్ కాంబినేషన్లో
వస్తున్న బ్రహ్మోత్సవం సినిమా ఓవర్సీస్ రైట్స్
కు దిమ్మతిరిగే రేటు పలుకుతోంది. ఓవర్సీస్ లో టాప్
డిస్ట్రి బ్యూషన్ హౌస్ లు రెండు ఈ చిత్రం
ఓవర్సీస్ రైట్స్ దక్కించుకునేందుకు పోటి
పడుతున్నాయి. వారు ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ కు
13 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ
డీల్ ఫైనల్ కానుంది. మహేష్ బాబు మరియు పి వి పి
సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని
సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నారు.
బ్రహ్మొత్సవం ఓవర్సీస్ లో రికార్డు..!
Reviewed by Movie buzz
on
15:45:00
Rating:

No comments: