రికార్డు సృష్టించిన సర్దార్ టీజర్.....!
పవర్
స్టార్
పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ సినిమా సర్దార్ గబ్బర్
సింగ్ చిత్రం టిజర్ ను సంక్రాంతి సందర్బంగా
విడుదల చేశారు. ఇప్పుడీ టిజర్ యూట్యూబ్ లో
కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ టిజర్
విడుదలైన 24 గంటల్లోనే 9 లక్షలకు పైగా
వ్యూస్ ని సొంతం చేసుకొని కొత్త రికార్డులను
క్రియేట్ చేస్తోంది. ఈ టిజర్ లో పవన్ ఓ చేత్తో గన్
మరో చేత్తో గుర్రాన్ని పట్టుకొని, లుంగీ లో అలా
నడుస్తూ వస్తున్న సీన్ అదిరిపోయింది. ఎప్పడు
క్లాస్ గా ట్రై చేసే పవన్ పూర్తి మాస్ లుక్ తో ఈ
టిజర్ లో కనిపించాడు. దీంతో పవన్ అభిమానులు ఈ
టిజర్ ని మరి మరి చుసేస్తున్నారు.
రికార్డు సృష్టించిన సర్దార్ టీజర్.....!
Reviewed by Movie buzz
on
19:19:00
Rating:

No comments: